హైదరాబాద్ | 20-10-2026 మా గురించి సంప్రదించండి

About Us

మా గురించి – ది స్మార్ట్ న్యూస్

ప్రజల పక్షం – నిజమే మా లక్ష్యం!

ది స్మార్ట్ న్యూస్ ప్రజలకు నిజమైన, నిష్పక్షపాతమైన, విశ్వసనీయమైన వార్తలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించబడిన తెలుగు వార్తా వేదిక. రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేయడం మా ప్రధాన ఉద్దేశ్యం.

తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, క్రీడలు, వినోదం మరియు ప్రజా సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాము.

ప్రజల గొంతుకగా నిలుస్తూ, నిజాలను నిర్భయంగా వెల్లడించడం, సామాజిక బాధ్యతతో వార్తలను ప్రచురించడం మా నిబద్ధత. ప్రతి వార్తలో వాస్తవికత, పారదర్శకత, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తాము.

నిజాన్ని ప్రజలకు చేరవేయడం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే మా ధ్యేయం.

Scroll to Top